TFCC: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఉత్కంఠకు తెరదించుతూ ముగిశాయి. హోరాహోరీగా సాగుతాయని భావించిన ఈ ఎన్నికల్లో ‘ప్రోగ్రెసివ్ ప్యానెల్’ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించింది. మొత్తం 44 కార్యవర్గ (EC) సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ 28 స్థానాలను కైవసం చేసుకోగా, మన ప్యానెల్ 15 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి వంటి కీలక పదవులన్నీ ప్రోగ్రెసివ్ ప్యానెల్ వర్గానికే దక్కనున్నాయి. READ ALSO: Maruti eVX…