పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా ప్రధాన పాత్రధారులుగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నిర్మితమౌతున్న మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే తాజా షెడ్యూల్ ను మొదలు పెట్టారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీన�