టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత వేదరాజు మృతి చెందారు. టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ తో ‘మడత కాజా‘, ‘సంఘర్షణ‘ వంటి చిత్రాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు నిర్మాత వేదరాజు టింబర్ (54) ఈరోజు ఉదయం స్వర్గస్తు లయ్యారు. సినిమాల పై ఇష్టంతో ఓ వైపు కనస్త్రక్షన్ రంగంలో బిజీ గా ఉంటూనే మరోవైపు సినిమాలను నిర్మించారు నిర్మాత వేదరాజు టింబర్. త్వరలో…