2023 సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో, బాలయ్య వీర సింహా రెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ బరిలో దిగితే… దళపతి విజయ్ వారసుడు సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. వారసుడు సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేయడంతో తెలుగులో భారీ థియేటర్స్ కి కేటాయించాల్సి వచ్చింది. ఈ సమయంలో చిరు, బాలయ్యలకి నష్టం జరుగుతుందేమో అనే విషయంలో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ జరిగింది. లాస్ట్ కి దిల్ రాజు వారసుడు సినిమాని వాయిదా వేసి వాల్తేరు వీరయ్య,…