Home
Producer Kedar
Producer Kedar News
-
Kedar Selagamsetty : దుబాయిలో నిర్మాత కేదార్ అంత్యక్రియలు పూర్తి
ఆనంద్ దేవరకొండ హీరోగా వచ్చిన గం గణేశా సినిమా నిర్మాత కేదార్ కొద్దిరోజుల క్రితం దుబాయ్ లో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే కేదార్ మృతిపై మిస్టరీ కొనసాగింది .కేదార్ ఎలా చనిపోయాడు అనే దాని పై దుబాయ్ పోలీసులు ఎటు తేల్చలేదు. ప్రాథమికంగా గుండెపోటు అని చెప్పినప్పటికీ పోస్ట్ మార్టం పూర్తి అయిన తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని దుబాయ్ పోలీసులు గతంలో తెలిపారు. తాజాగా ఈ కేసులోని పూర్వాపరాలు వెల్లడించారు పోలీసులు. Also… -
Off The Record : నిర్మాత కేదార్‌ది సహజ మరణం కాదా..? ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా?
నిర్మాత కేదార్‌ది సహజ మరణం కాదా? ఆయన చనిపోయినప్పుడు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు పక్కనే ఉన్నారా? కేదార్‌కి, బీఆర్ఎస్ మాజీలకు ఉన్న లింకేంటి? ఆ టైమ్‌లో దుబాయ్‌లో ఆయన పక్కనే ఉన్న ఆ మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఎవరు? లెట్స్ వాచ్. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి మరకలు గులాబీకి అంటుకుంటున్నట్టు కనిపిస్తోంది. మిస్టీరియస్ మరణాలు జరుగుతున్నాయని, అందులో డ్రగ్స్ కేసు నిందితుడు కేదార్ మృతి కూడా ఒకటని స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించడంతో… -
Kedar: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన సినీ నిర్మాత కేదార్ మృతి..
తెలంగాణ రాజకీయాల్లో నిర్మాత కేదార్ అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది. దుబాయ్ పోలీసులు అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నారు. మూడు రోజులైన మృతదేహం ఇంకా దుబాయ్‌లోనే ఉంది. దర్యాప్తు పూర్తయితేనే హైదరాబాద్‌కు మృతదేహాన్ని పంపనున్నారు. ర్యాడిసన్ డ్రగ్ కేసులో కేదార్ నిందితుడిగా ఉన్నాడు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు దుబాయ్‌లో పెట్టుబడులు, ఆస్తులు కొనిపెట్టడంలో మధ్య వర్తిగా కేదార్ ఉన్నట్లు తెలుస్తోంది. -
Kedar : నిర్మాత కేదార్ కుటుంబానికి అడ్వాన్స్ తిరిగిచ్చేసిన సుక్కు, విజయ్?
ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశా అనే సినిమా నిర్మాతగా వ్యవహరించిన కేదార్ సెలగంశెట్టి అనారోగ్య కారణాలతో దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసిందే. కేదార్ నిర్మాతగా గతంలో విజయ్ దేవరకొండ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అందుకుగాను హీరో విజయ్ దేవరకొండ సహా దర్శకుడు సుకుమార్ కి భారీ మొత్తంలో అడ్వాన్స్ రూపేనా అమౌంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పట్లో సినిమా పట్టాలెక్కే అవకాశం లేకపోవడం, తాజాగా కేదార్ కన్నుమూయడంతో ఆ…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!