Rajini Kanth : రజనీకాంత్ 1975లో తొలిసారిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కె బాలచందర్ దర్శకత్వంలో అపూర్వ రాగంగళ్ సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. విలన్‌గా, సపోర్టింగ్ యాక్టర్‌గా, హీరోగా, స్టార్‌గా, సూపర్‌స్టార్‌గా రజనీకాంత్ తన ఎదుగుదల కొనసాగించారు.