ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేశ్), సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన సినిమా ‘గని’. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా, దానితో సంబంధం లేకుండా ‘అల్లు బాబీ కంపెనీ’ అనే బ్యానర్ లో ‘గని’ సినిమాను ఆయన నిర్మించారు. ఈ చిత్రం జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశానని బాబీ అన్నారు. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి…