Loose Motions: మనలో చాలామందికి ఎప్పుడో ఒకసారి కడుపు ఉబ్బరం లేదా విరోచనాల ఇబ్బందులను ఎదుర్కొనే ఉంటాము. అలాంటి సమయంలో తరచుగా నీరసంగా మారడం లాంటి లక్షణాలను కలిగి ఉంటాము. అయితే కొన్ని చిట్కాలను ఉపయోగించి లూజ్ మోషన్స్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇకపోతే ఎలాంటి చిట్కాలను పాటించాలో ఓసారి చూద్దాము.. ముందుగా ఈ లూజ్ మోషన్ రావడానికి గల కారణాలలో కొన్నిటిని మీరు ముందుగా తెలుసుకోవాలి. ఇందులో ముఖ్యంగా వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకడం…
మీరు గ్యాస్ట్రిక్ సమస్యలతో పోరాడుతున్నారా.. మీ అసౌకర్యాన్ని తగ్గించడానికి సహజ నివారణల కోసం చూస్తున్నారా..? అజీర్ణం లేదా డిస్పెప్సియా అని కూడా పిలువబడే గ్యాస్ట్రిక్ సమస్యల వల్ల మీ రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి మీకు సహాయపడే సమర్థవంతమైన నివారణలను ఓసారి చూద్దాం. * పొట్ట సమస్యలను అర్థం చేసుకోవడం: కడుపులో ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇబ్బంది ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరం, వికారం, కడుపు నొప్పి,…