పంజాబ్ కింగ్స్ యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత వేగంగా సెంచరీ బాదిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ముల్లాన్‌పుర్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 39 బంతుల్లో సెంచరీ బాదడంతో ప్రియాంశ్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ మ్యాచ్‌లో ప్రియాంశ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 42 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్స్‌లతో 103 రన్స్ చేశాడు. ఐపీఎల్‌లో…
CSK vs PBKS : ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మళ్లీ తమ ఆత్మవిశ్వాసాన్ని చాటింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 18 పరుగుల తేడాతో గెలిచిన పంజాబ్, టోర్నీలో తమ మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య అత్యద్భుత శతకం కొట్టి మ్యాచ్‌ను పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగుల…