బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 27వ రోజుకు సంబంధించిన విశేషాలను శనివారం నాగార్జున మన టీవీ ద్వారా వీక్షకులకు చూపించారు. ఈ రోజు మొత్తం యాక్టివిటీస్ లో ఇద్దరు వ్యక్తుల మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. అందులో ఒకరు లోబో కాగా, మరొకరు ప్రియాంక. హౌస్ లోని వైట్ బోర్డ్ పై ఐదు యాప్స్ ను డిస్ ప్లే చేసి, వాటికి తగ్గ మనస్తత్త్వం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయమని హౌస్ మెంబర్…
సుబ్బు దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘బొమ్మల కొలువు’.. హృషికేశ్, సుబ్బు, ప్రియాంక శర్మ, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించారు. పృథ్వీ క్రియేషన్స్ పతాకంపై ఎ.వి.ఆర్. స్వామి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘అమ్మాయిలను వరుసగా కిడ్నాప్ చేయడం.. ఆ తరువాత వాళ్లను హత్య చేసి.. శవాలను రహస్యంగా పారేయడం ట్రైలర్ లో కనిపించిన కథ. అయితే ఆ అదృశ్యమైన యువతులకి సంబంధించిన బంధువులు పోలీస్ స్టేషన్ నుంచి ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడం ఆసక్తికరంగా…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన నిక్ జోనస్ తో కలిసి న్యూయార్క్ నగరంలో నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ లో తన తొలి టీవీ షో ‘క్వాంటికో’ ద్వారా వార్తల్లో నిలిచిన ఈ హాట్ బ్యూటీ ఇప్పుడు పలు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. పాప్ స్టార్ నిక్ జోనస్ ను వివాహం చేసుకున్న ఈ భామ యూఎస్ లో అత్యంత ఖరీదైన బంగ్లా కొని సంచలనం సృష్టించింది. అయితే…
రమణ్ కథానాయకుడిగా కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు వినాయక్. ఈ సందర్భంగా హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. హైదరాబాద్, గోవా,…
సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ కి, వారి ఫేవరెట్స్ కి మధ్య దూరం పూర్తిగా తొలగిపోయింది. అందుకే, తన తాజా వీడియోలో ప్రియాంక చోప్రా ‘నేను బ్యాడ్ గాళ్ నా? లేక గుడ్ గాళ్ నా?’ అంటూ సరదాగా ప్రశ్నించింది! అఫ్ కోర్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె డై హార్డ్ ఫాలోయర్స్ ‘గుడ్ గాళ్’ అనే అన్నారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పీసీ తాను నేరుగా జనం ముందుకు రాలేదు. ఓ డిస్నీ క్యారెక్టర్…