టాలీవుడ్‌లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం.. ‘ఓజి’. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాపై ఏర్పడిన హైప్ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఎంట్రీతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పటికే ప్రియాంక పై విడుదలైన సాంగ్స్, కొన్ని విజువల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తన గ్లామరస్ ప్రెజెన్స్‌తో పాటు, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్…
అగ్ర హీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘ఓజీ’ ఒకటి. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ మూవీ పై అభిమానుల అంచనాలు భారీగా ఉన్నాయి. సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ను అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే సినిమా పోస్టర్లు, గ్లింప్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఇక ఇటీవల విడుదలైన OG చిత్రం మొదటి పాట Fire Storm…