సాధారణంగా తెలుగు సినిమాల్లోకి తెలుగు పూర్తిగా తెలిసిన అమ్మాయిలు రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.. చాలా తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే అలా వచ్చి నిలదొక్కుకో గలుగుతారు. అలా వచ్చిన వారిలో ప్రియాంక జవాల్కర్ కూడా ఒకరు. టాలీవుడ్‌లో కొన్ని సినిమాలు చేసిన ఈ భామ.. తనదైన రీతిలో మెప్పించింది కానీ, ఏది పడితే అది చేస్తూ బిజీగా ఉండాలి అనుకోకుండా చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈరోజు ఆమె బర్త్ డే సందర్బంగా…