Home
Priyanka Chopra
Priyanka Chopra News
-
వైట్ డ్రెస్ లో ప్రియాంక చోప్రా… “హ్యాపీ ప్రైడ్” అంటూ పోస్ట్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అద్భుతమైన లుక్ లో దర్శనమిచ్చింది. లండన్లో చాలా కాలం గడిపి తాజాగా యుఎస్ తిరిగి వచ్చిన ప్రియాంక ఇప్పుడు పలు ప్రాజెక్ట్ లతో చాలా బిజీగా ఉంది. రెస్ట్ లేకుండా పని చేస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కొంత విరామం తీసుకోవాలని భావించి న్యూయార్క్ లోని తన ఫ్యామిలీని చేరింది. అక్కడ తన ప్రియమైనవారితో సమయం గడపడంలో బిజీగా ఉంది. ఈ వీకెండ్… -
”నేను చెడ్డ అమ్మాయినా?”… ప్రశ్నిస్తోన్న ప్రియాంక చోప్రా!
సోషల్ మీడియా వచ్చాక ఫ్యాన్స్ కి, వారి ఫేవరెట్స్ కి మధ్య దూరం పూర్తిగా తొలగిపోయింది. అందుకే, తన తాజా వీడియోలో ప్రియాంక చోప్రా ‘నేను బ్యాడ్ గాళ్ నా? లేక గుడ్ గాళ్ నా?’ అంటూ సరదాగా ప్రశ్నించింది! అఫ్ కోర్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె డై హార్డ్ ఫాలోయర్స్ ‘గుడ్ గాళ్’ అనే అన్నారు. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పీసీ తాను నేరుగా జనం ముందుకు రాలేదు. ఓ డిస్నీ క్యారెక్టర్… -
ప్రియమైన లోదుస్తుల బ్రాండ్ కి… ఇక పై ప్రియాంక మాట సాయం!
‘విక్టోరియాస్ సీక్రెట్’… కాస్త ఇంటర్నేషనల్ బ్రాండ్స్ గురించి తెలిసిన అందరికీ… దీని గురించే తెలిసే ఉంటుంది. స్త్రీలకు సంబంధించిన లోదుస్తుల విషయంలో సూపర్ క్రేజీ బ్రాండ్! ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘విక్టోరియాస్ సీక్రెట్’తో ఇప్పుడు మన దేసీగాళ్ ప్రియాంక కూడా చేతులు కలుపుతోంది!పెళ్లి తరువాత ప్రియాంక జోనాస్ గా మారి అమెరికాలో సెటిలైన ఇండియన్ గ్లోబల్ బ్యూటీ రోజుకొక కొత్త విజయాన్ని అందుకుంటోంది. టెలివిజన్ షోలతో మొదలు పెట్టిన పీసీ పాప్ సాంగ్స్ పాడటం, సినిమాల్లో నటించటం,… -
తన చిత్రంలో ‘మహారాణి’ సింహాసనం ప్రియాంకదే అంటోన్న నిర్మాత!
బాలీవుడ్ లో బయోగ్రఫీల ట్రెండ్ సాగుతూనే ఉంది. రోజుకొకరు ఎవరో ఒక ప్రముఖ వ్యక్తి బయోపిక్ తీస్తానంటూ ప్రకటనలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితమే సైనా బయోపిక్ తో పరిణీతి చోప్రా మన ముందుకొచ్చింది. ఇక తాప్సీ ప్రస్తుతం మిథాలీ రాజ్ గా తెరపై కనిపించే ప్రయత్నాల్లో ఉంది. మరో వైపు, దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ‘వీర సావర్కర్’ జీవితగాథ తెరపైన చూపిస్తానంటూ లెటెస్ట్ గా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బయోపిక్ రేసులోకి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా… -
‘పెద్ద’గా చదువుకోకుండానే… ‘పెద్ద పెద్ద’ స్టార్స్ అయిపోయారు!
బాలీవుడ్ భాయ్ జాన్ డిగ్రీ చదవకుండానే కాలేజీకి బైబై చెప్పేశాడు. మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇంటర్ వరకే చదివాడు! బీ-టౌన్ నంబర్ వన్ బ్యూటీ దీపికా కూడా పన్నెండో తరగతితోనే చదువుకి సెండాఫ్ ఇచ్చేసింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోసం ఓ యూనివర్సిటీలో ఎన్ రోల్ అయినా ఎన్నో రోజులు కోర్స్ కంటిన్యూ చేయలేకపోయింది!మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఎడ్యుకేషన్ దగ్గరకొచ్చేసరికి మాత్రం ఇమ్ పర్ఫెక్టే! ఈయన కూడా క్లాస్ ట్వల్ దగ్గరే చదువుకి టాటా… -
షూటింగ్ లో ప్రియాంక చోప్రా భర్త నిక్ కు గాయాలు
ప్రియాంక్ చోప్రా భర్త నిక్ జోన్స్ టెలివిజన్ షూటింగ్ లో గాయపడ్డాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. వెంటనే అంబులెన్స్ లో హాస్పిటల్ కు తీసుకుని వెళ్ళారు. అయితే గాయం చిన్నదే కావటంతో ఆదివారం నిక్ మళ్ళీ తన సింగింగ్ షో ‘ద వాయిస్’ షూటింగ్ లో పాల్గొన్నాడు. కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో తీవ్రంగా ఉండటంతో ప్రియాంక, నిక్ సహాయం కోసం నిధిని కలెక్ట్ చేస్తున్నారు. -
ఇన్ స్టా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ వీరే!
ప్రతి శుక్రవారం సినిమాల విడుదలతో స్టార్స్ హీరోలు, హీరోయిన్ల పొజిషన్స్ మారిపోతాయని అంటూ ఉంటారు. అలానే ఒకే ఒక్క ఫోటో లేదా వీడియోతో సోషల్ మీడియాలో సదరు స్టార్ హీరోలు, హీరోయిన్ల ఫాలోవర్స్ సంఖ్యలో భారీ మార్పులు చేటు చేసుకుంటాయి. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో 62.6 మిలియన్ ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రా అగ్ర స్థానంలో నిలువగా, ద్వితీయ స్థానంలో 61.1 మిలియన్ ఫాలోవర్స్ తో శ్రద్ధాకపూర్ నిలిచింది. దీపికా పదుకొనే 55.8 మిలియన్ ఫాలోవర్స్… -
వామ్మో… ప్రియాంక చోప్రా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా… ఇప్పుడు ఎల్లలు దాటేసి హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం చిక్కాలే కానీ పిగ్గీ చాప్స్ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. సరిగ్గా అలాంటి ఛాన్స్ తాజాగా అమ్మడికి లండన్ లోని బాప్టా అవార్డ్స్ వేడుకలో దక్కింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఈ వేడుకకు ప్రియాంక, తన భర్త…
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత గౌరవం.. భారతీయులకు అంకితం
-
India vs UK Healthcare: ‘భారత్లో ఉండటం అదృష్టం’.. యూకేలో డాక్టర్ కామెంట్స్ వైరల్
-
Aasara Pensions: ఆసరా పెన్షన్ల పెంపుపై శుభవార్త.. త్వరలో వారికి రూ.6 వేల పెన్షన్..
-
Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
-
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!