Home
Priyanka Chopra
Priyanka Chopra News
-
పెళ్లిరోజే ప్రియాంక చోప్రా కీలక నిర్ణయం.. భర్తతో విడాకులపై క్లారిటీ
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, భర్త నిక్ జోనస్ తో విడిపోతున్నట్లు ఇటీవల వార్తలు గుప్పుమన్న విషయం తెలిసిందే. మునెప్పడూ లేనివిధంగా ఆమె తన ట్విట్టర్ అకౌంట్ నుంచి తన భర్త పేరును తొలగించడంతో.. ఈ జంట విడిపోతుందని వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఈ వార్తలపై ప్రియాంక తల్లి స్పందించినా.. ప్రియాంక మాత్రం స్పందించలేదు. ఇక తాజాగా అమ్మడు తన పెళ్లి రోజును భర్తతో గ్రాండ్ గా జరుపుకొని ఆ వార్తలకు చెక్ పెట్టింది. డిసెంబర్ 1… -
నిక్ బ్రదర్స్ పై ప్రియాంక చోప్రా దారుణమైన రోస్టింగ్… సమంత స్పందన
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పేరు నుండి జోనాస్ అనే ఇంటి పేరును తొలగించింది. ప్రియాంక తీసుకున్న ఈ నిర్ణయం సంచలనంగా మారింది. ప్రియాంక, నిక్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అదే సమయంలో జోనాస్ బ్రదర్స్ ఫ్యామిలీ రోస్ట్ షో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రియాంక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షో క్లిప్‌ను షేర్ చేసింది. దీనిలో ఆమె నిక్ని రోస్ట్ చేసే అవకాశాన్ని… -
మ్యాట్రిక్స్ రీసరెక్షన్స్లో ప్రియాంక ఫస్ట్ లుక్ రిలీజ్…
ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో భర్త జోనాస్ పేరు తొలగించటంతో ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో ఉంది. అయితే మంగళవారం తను నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’ నుండి తన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేసింది ప్రియాంక. కీను రీవ్స్, క్యారీ అన్నే మోస్ వంటి హాలీవుడ్ తారలు నటించిన ఈ సక్సెస్ ఫుల్ సీక్వెల్ లో ప్రియాంక లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. మాట్రిక్స్ సీరీస్ అభిమానులు ఎంతో… -
షాకింగ్: ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ విడాకులు..?
చిత్ర పరిశ్రమలో స్టార్ సెలబ్రిటీలు ఎప్పుడు , ఎవరి ప్రేమలో పడతారో.. ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలియదు.. ఎంతో గాఢంగా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న వారే అతి కొద్దీ ఏళ్లలోనే విడాకులు తీసుకొని విడిపోతున్నారు. ఇటీవల టాలీవుడ్ లో నాగచైతన్య- సమంత విడాకులు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆ న్యూస్ వేడి ఇంకా తగ్గలేదు.. తాజాగా మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకుంటున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈసారి బాలీవుడ్ భామ ప్రియాంక… -
నిక్ ‘చిరుతిండి’గా మారిన ప్రియాంక… పిక్ వైరల్
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఏం చేసినా చిటికెలో వైరల్ అవుతుంది. తాజాగా అలాగే ఆమె షేర్ చేసిన పిక్ ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఒక పిక్ లో బికినీ ధరించిన ప్రియాంక మరో పిక్ లో తన భర్త చేస్తున్న చిలిపి చేష్టలను పంచుకుంది. ఈ జంటను అభిమానులు నిక్యామ్కా అన్ని పిలుచుకుంటారు. Read Also : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్ హవా… అథ్లెట్లకు సెలెబ్రిటీల సెల్యూట్ ప్రియాంకా చోప్రా తన నెక్స్ట్… -
షూటింగ్ లో ప్రియాంక చోప్రాకు గాయం
బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. శుక్రవారం ఆమె షేర్ చేసిన ఫోటోలపై చర్చ మొదలైంది. ప్రియాంక పోస్ట్ చేసిన చిత్రాలలో ఆమె గాయపడినట్లు తెలుస్తోంది. ఆ పిక్స్ చూశాక ఆమె అభిమానులు చాలా ఆందోళన చెందుతున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీలోఆ ఫోటోలను పంచుకుంది ప్రియాంక. అందులో ఆమె ముఖంపై గాయంతో పాటు, మట్టి కూడా ఉంది. రెండవ పిక్ లో ఆమె నుదిటి నుండి రక్తం కారడాన్ని చూడవచ్చు. షూటింగ్ సమయంలో… -
నిక్ కు ప్రియాంక చోప్రా స్వీట్ సర్ప్రైజ్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, ఆమె భర్త నిక్ జోనస్ ల అన్యోన్య దాంపత్యం గురించి తెలియాలంటే వారి సోషల్ మీడియా అకౌంట్ ను చూస్తే సరిపోతుంది. తరచుగా వారిద్దరూ సోషల్ మీడియా ద్వారా ప్రేమను పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం లండన్‌లో “సిటాడెల్” షూటింగ్లో బిజీగా ఉంది ప్రియాంక చోప్రా. అక్కడ నిక్ జోనాస్ తన సోదరులు కెవిన్ జోనాస్, జో జోనస్ లతో కలిసి ఆసక్తికరమైన పర్యటనను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నారు. నిక్ జోనస్ తన… -
‘మామి’ ఛైర్ పర్సన్ గా ప్రియాంక చోప్రా
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ది ముంబై అకాడమీ ఆఫ్ మూవీంగ్ ఇమేజ్ (మామి) ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసింది. తనకున్న బిజీ షెడ్యూల్స్ లో ‘మామి’ పదవికి న్యాయం చేయలేనంటూ దీపికా పదుకొనే తన రాజీనామా లేఖలో పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ పదవిని ‘మామి’ బోర్డ్ ట్రస్టీలు మరో స్టార్ హీరోయిన్, అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా జోనస్ కు కట్టబెట్టారు. ఆమెను ‘మామి’… -
‘జీ లే జరా’… ఆలియా, కత్రీనా, ప్రియాంక…
ఫర్హాన్ అఖ్తర్ చాలా ఏళ్ల తరువాత మళ్లీ దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. పైగా గ్లామరస్ మల్టీ స్టారర్ ప్రకటించాడు. ఆలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రీనా కైఫ్ లాంటి ముగ్గురు టాప్ బ్యూటీ అఖ్తర్ రోడ్ ట్రిప్ మూవీ ‘జీ లే జరా’లో హల్ చల్ చేయనున్నారు. గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీస్ కు దూరంగా ఉంటోన్న మిసెస్ జోనాస్ కూడా ఈసారి హిందీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం విశేషమనే చెప్పాలి. ఇక బాలీవుడ్… -
బాయ్ ఫ్రెండ్‌ను అల్మారాలో దాచిన అడ్డంగా దొరికిపోయాను: ప్రియాంకా
గ్లోబల్ బ్యూటీ ప్రియాంక హాలీవుడ్ నటుడు నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లండన్‌లోనే సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె హిందీతో పాటు హాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ గా రాణిస్తోంది. ఇదిలావుంటే, ఇటీవలే ప్రియాంకా తన జీవితంలోని విశేషాలతో పాటు కొన్ని రహస్యాలను కూడా పంచుకుంటూ ‘అన్ ఫినిష్డ్’ అనే ఓ పుస్తకం రాసింది. దాంట్లో చాలా పర్సనల్ విషయాలను వెల్లడించింది. ‘పదో తరగతి చదువుతున్న సమయంలో బాయ్ ఫ్రెండ్ బాబ్ తో ప్రేమలో…
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు