Home
Priyanka Chopra
Priyanka Chopra News
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
Varanasi Shoot Update: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ షూటింగ్‌కు సంబంధించి జక్కన్న తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోందని, ఇప్పటికే సినిమా ప్రధాన భాగానికి చెందిన భారీ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిందని వెల్లడించారు. తాజాగా ఇచ్చిన… -
Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఈ భారీ బడ్జెట్ సినిమా తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తన టెక్నికల్ టీంతో కలిసి వైజాగ్ లో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరో… -
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
ప్రస్తుతం హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు తన సత్తా చాటుతున్న స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సినీ ప్రయాణం మొదలైన సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్‌తో కలిసి నటించిన ‘తమిళన్’ (Thamizhan) సినిమానే ప్రియాంకకు తొలి చిత్రం. ఈ నేపథ్యంలో అప్పట్లో విజయ్ గురించి ఆమె చెప్పిన మాటలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. 2002లో విడుదలైన… -
Rajamouli: సబ్స్క్రిప్షన్ ట్రెండ్ నూ వదలని జక్కన్న.. ఇదెక్కడి మాస్ ప్లాన్ అయ్యా!
బాహుబలి, RRR సినిమాలతో ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఈ జక్కన్న, ఇప్పుడు సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ కోసం అంతకు మించిన ప్లాన్‌తో రంగంలోకి దిగుతున్నారు.ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది అదేమంటే ఈ మెగా ప్రాజెక్ట్ కోసం రాజమౌళి ఒక వినూత్నమైన మార్కెటింగ్ స్ట్రాటజీని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయిన సబ్ స్క్రిప్షన్ ట్రెండును… -
Navjot Kaur Sidhu: రాఘవ్ చద్దా బీజేపీలో చేరడానికి ప్రియాంక చోప్రానే కారణం.. అసలు కథ ఇదేనా?
Navjot Kaur Sidhu: ప్రస్తుతం భారత రాజకీయాల్లో ఎక్కడ చూసినా రాఘవ్ చద్దా పేరే వినిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి పిల్లర్ లాంటి రాఘవ్, అనూహ్యంగా బీజేపీ గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. ఈ నిర్ణయం కొందరికి షాక్ ఇస్తే, మరికొందరిలో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. అయితే, ఆయన ఎందుకు పార్టీ మారారు అనే విషయంపై మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు… -
Varanasi: అంటార్కిటికాలో బాబు వేట!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపుదిద్దుకుంటున్న అడ్వెంచరస్ డ్రామా వారణాసి అత్యంత అరుదైన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. గత కొద్దిరోజులుగా అంటార్కిటికాలోని మైనస్ డిగ్రీల చలిలో, ఎవరూ ఊహించని లొకేషన్లలో రాజమౌళి అండ్ టీమ్ షూటింగ్ చేస్తున్నారు, భారతీయ సినిమా చరిత్రలో అంటార్కిటికాలో షూట్ జరుపుకుంటున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. మహేష్ బాబు (రుద్ర)కి సంబంధించిన కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అక్కడ పూర్తి చేశారు. ఈ షార్ట్ షెడ్యూల్ మరికొద్ది రోజుల్లోనే… -
Priyanka Chopra: నిక్లో నిజాయతీ ఉంది.. ఆరు నెలల్లోనే పెళ్లి.. రూమర్లు ఎందుకు వస్తున్నాయో!
గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’లో కథానాయికగా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల వారణాసి షూటింగ్లో పాల్గొన్న ప్రియాంక.. ప్రస్తుతం చిన్న బ్రేక్ తీసుకున్నారట. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక తన వ్యక్తిగత జీవితం, వైవాహిక బంధంపై వస్తున్న పుకార్లపై ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడిపోతున్నారంటూ వస్తున్న వార్తలపై ఆమె గట్టిగానే స్పందించారు. ‘మేము… -
Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ద బ్లఫ్’ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “ద బ్లఫ్ ఒక అద్భుతమైన చిత్రం.. యాక్షన్ మరియు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారు” అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా… -
Mahesh Babu: బాబు కాల్ షీట్స్ కోసం నిర్మాతల క్యూ.. వారణాసి తర్వాత లక్కీ ఛాన్స్ ఎవరికంటే!
Mahesh Babu: ఇండియన్ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు సినిమాను ప్రపంచ గుర్తింపును తీసుకొచ్చాడు జక్కన్న. ఫర్ ది ఫస్ట్ టైం.. ఆయన దర్శకత్వంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’. ఈ చిత్రం థియేటర్స్‌లోకి రాకముందే ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. జక్కన్న ఈ సినిమాను అత్యున్నత సాంకేతిక విలువలతో, హాలీవుడ్ అడ్వెంచరస్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా, భారీ… -
Shashi Tharoor: ప్రియాంక చోప్రాతో వేదిక పంచుకోకవడంపై శశిథరూర్ జోక్.. వైరల్ అవుతోన్న కామెంట్
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్.. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాపై పంచ్ వేశారు. ప్రస్తుతం ఈ జోక్ వైరల్ అవుతోంది. ప్రతిస్పందనగా రకరకాలైన కామెడీ రిప్లైలు, మీమ్స్ వస్తున్నాయి. అసలేం జరిగింది.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్‌గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్‌లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్‌తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్‌లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!