టాలీవుడ్ దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ (Varanasi) అప్పుడే రికార్డులు సృష్టించడం మొదలుపెట్టింది. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా ‘ఎనౌన్స్ మెంట్ టీజర్’ గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ టీజర్‌ను పారిస్‌లోని ప్రతిష్టాత్మకమైన ‘లే గ్రాండ్ రెక్స్’…