Priyanka Chopra: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు టాలీవుడ్ జక్కన్నగా పిలిచే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా సంబంధించిన ఈవెంట్ నేడు రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ కు ‘గ్లోబల్ ట్రాటర్’ (GlobeTrotter) గా నామకరణం చేశారు చిత్ర బృందం. ఇక ఈవెంట్ పెద్ద ఎత్తున ప్లాన్ చేసింది చిత్ర బృందం. ఈ ఈవెంట్ సంబంధించి రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేసి.. సినిమాకు సంబంధించిన కొన్ని…
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తన కెరీర్‌లో కొత్త శకాన్ని ప్రారంభించబోతోంది. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్ ‘గ్లోబ్‌ట్రాటర్ (SSMB29)’లో ప్రియాంక కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె మందాకిని పాత్రలో కనిపించబోతోంది. నవంబర్ 12న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా, పోస్టర్ రిలీజ్‌కి ముందు ప్రియాంక తన అభిమానులతో ఎక్స్ (మునుపటి ట్విట్టర్)లో చాట్ చేస్తూ ఆసక్తికర విషయాలు పంచుకుంది. Also…
సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న SSMB29 సినిమా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం, మహేశ్ బాబు కెరీర్‌లో ప్రత్యేక స్థానం పొందనుంది. ఆయన సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు.. జుట్టు పెంచి, గుబురు గడ్డంతో, జిమ్‌లో కసరత్తు చేసి మరింత ఫిట్‌గా మారాడు. ఈ లుక్ పై ప్రేక్షకుల్లో చర్చ తీవ్రంగా కొనసాగుతోంది. Also Read : Sai Pallavi…
టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్‌బాబు ప్రధాన పాత్రలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ #SSMB 29 (వర్కింగ్ టైటిల్)పై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. ఇటీవల కెన్యాలో జరిగిన షూటింగ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వ సహకారానికి రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. కెన్యా సందర్శన తనకు గొప్ప అనుభవమైందని, అక్కడ గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివని రాజమౌళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన, తనయుడు కార్తికేయతో కలిసి కెన్యా మంత్రి ముసాలియా ముదావాదిని మర్యాదపూర్వకంగా కలిసిన విషయం తెలిసిందే.…
బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ ప్రియాంక చోప్రా, కరీనా కపూర్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నారో పర్సనల్ లైఫ్ కూడా అంతే ప్రాధాన్యతనిస్తూ టైం దొరికినప్పుడల్లా చిల్ అవుతున్నారు. 40 ప్లస్ ఏజ్‌లో కూడా ఛాన్సులు కొల్లగొడుతూ ఎంతో మంది భామలకు ఇన్ స్పైర్ అవుతున్నారు. పిగ్గీ అయితే బాలీవుడ్ టూ హాలీవుడ్ వయా టాలీవుడ్ చక్లర్లు కొడుతోంది. మేడమ్ చేతిలో దాదాపు అరడజన్ చిత్రాలున్నాయి. ఎస్ఎస్ఎంబీ29లో మేడమ్ ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. రాజమౌళి, మహేశ్ బాబు…
టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ‘SSMB29’ ముందు వరుసలో నిలుస్తోంది. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ అండ్ అడ్వెంచర్ ఎంటర్టైనర్‌లో సూపర్‌స్టార్ మహేష్ బాబు సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ఈ భారీ బడ్జెట్ పాన్-వరల్డ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. Also Read…