ఇప్పుడు అంటే యూత్ ని చాలా మంది క్రష్ లు ఉన్నారు కానీ అయిదేళ్ల క్రితం ఇండియా మొత్తానికి ఒకటే క్రష్ ఉండేది. ఒక చిన్న వీడియోతో అసలైన నేషనల్ క్రష్ గా ఫేమస్ అయిపొయింది ప్రియా ప్రకాష్ వారియర్. వింక్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ మలయాళ బ్యూటీ, అల్లు అర్జున్ లాంటి సెలబ్రిటిలని కూడా తనకి ఫాన్స్ గా మార్చుకుంది. ఒరు అడార్ లవ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియా ప్రకాష్,…