ఒరు ఆధార్ లవ్‌తో మలయాళంలో ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ భామ.. మొదటి సినిమాతోనే యూత్‌లో మాంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత తన మూవీ సెలెక్షన్‌లో తడబడ్డ ప్రియ క్రేజ్ క్రమంగా తగ్గిపోయింది. టాలీవుడ్, మాలీవుడ్‌లో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్లు కావడంతో ఆఫర్లు తగ్గిపోయాయి. తెలుగులో చెక్, ఇష్క్, బ్రో చేసింది కానీ వాటిలో ఒక్కటి కూడా హిట్ అవలేదు. ప్రియా ప్రకాష్‌వారియర్ టాలీవుడ్, మాలీవుడ్ కలిసి రావట్లేదని బాలీవుడ్‌లో ప్రయత్నాలు చేసింది. అయినా అక్కడ…