ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ చేసిన నిర్వాహకానికి దిక్కు తోచని స్థితిలో పడ్డారు వలస కూలీలు.. ప్రైవేట్ బస్సు డ్రైవర్, క్లీనర్ ప్రయాణికు లను నిలువు దోపిడి చేశారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరు స్తానని నమ్మించి మార్గ మధ్యలోనే వారి లగేజీలతో ఊడాయించాడు. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో చోటు చేసుకుంది. కేరళ నుంచి అసోంకు 65 మంది వలస కూలీలు ఓ ప్రైవేట్ బస్సులో ప్రయాణిస్తున్నారు. నార్కెట్ పల్లి శివారు జాతీయ…