Whatsapp Update: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంటుంది. ఈ అప్‌డేట్స్ మీ చాటింగ్ అనుభవాన్ని మరింత సజావుగా, క్రియేటివ్‌గా మార్చేందుకు దోహద పడుతాయి. తాజాగా రాబోయే అప్డేట్ లో ఫోటో ఎడిటింగ్, సెల్ఫీ స్టిక్కర్ల తయారీ, మెసేజ్‌లకు త్వరగా రియాక్ట్ అయ్యే ఆప్షన్‌లతో ఈ కొత్త ఫీచర్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. వాట్సాప్ కొత్త అప్‌డేట్స్‌లో భాగంగా, ఫోటోలు, వీడియోలకు ప్రత్యేక హంగులు జోడించే ఫీచర్…
ప్రతి వ్యక్తి గుర్తింపును నిర్ధారించడం నేటి అతిపెద్ద అవసరం. ఇప్పటి వరకు ఆధార్ కార్డు బయోమెట్రిక్ గుర్తింపు దీన్ని సులభతరం చేసింది. ఇందులో కళ్ల కనుపాప, వేలిముద్ర, ముఖ ఛాయాచిత్రం తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో, ఇది ఒక వ్యక్తి గోప్యతను కూడా ఉల్లంఘిస్తుంది.