రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న వారణాసి సినిమా టైటిల్‌తో పాటు స్పెషల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్‌లో యువ నిర్మాత కార్తికేయ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్తికేయ మాట్లాడుతూ “నాకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ త్వరగా వస్తుందనుకోలేదు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ లెజెండ్స్. ఈ సినిమా భాగం కావడం నాకు ఒక పెద్ద అదృష్టం. ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లండి.. ప్రపంచ ప్రేక్షకులు ఇండియా పై…