Prithviraj Sukumaran’s The Goat Life Movie to Release on March 28: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కథానాయకుడిగా, అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం). ‘గోట్ డేస్’ నవల ఆధారంగా ఈ సినిమాను బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌గా భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్…