పరకాల సబ్ జైల్ నుంచి ఖైదీ పరారైన ఘటన సంచలనం రేపింది. ఇటీవల పోస్కో చట్టం నేర ఆరోపణతో ఏటూరునాగారానికి చెందిన మహమ్మద్ గౌస్ పాషాను పరకాల సబ్ జైలుకు తరలించారు.
Prisoner Escape: సెంట్రల్ జైలులో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న నిందితుడిని కోర్టులో హాజరు పరిచి తిరిగి తీసుకొస్తుండగా రైలు దూకి పరారయ్యాడు. నిందితుడు రైలు నుంచి దూకిన వెంటనే జవాన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.