Kalpika Ganesh : సినీ నటి కల్పిక గణేశ్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ఫ్రిజం పబ్ సిబ్బందితో ఆమె గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. ఆ రోజు నా బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గచ్చిబౌలిలోని ఫ్రిజం పబ్ కు వెళ్లాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నా బర్త్ డేకు ఏదైనా డిసర్ట్ ఇవ్వమని అడిగాను.…