Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తొలి వికెట్ పడింది. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన మాజీ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ( ఆండ్రూ మౌంట్‌బ్యాటెన్-విండ్సర్)ను గురువారం బ్రిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం అరవై ఏళ్ల ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు థేమ్స్ వ్యాలీ పోలీసులు వెల్లడించారు.