తెలుగు సినిమా ప్రేక్షకులకు ఒక గట్టి దెబ్బ కొట్టే విధంగా, జీవితం, ప్రేమ, బాధ్యత, మరియు నైతికతల మధ్య జరుగే హృదయ విదారక కథను “ఇరవై మూడు” సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజ్ రాచకొండ. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా, ఒక చిన్న గ్రామం చిలకలూరిపేట అనే పల్లెటూరులో ప్రారంభమవుతుంది. అక్కడి యువజంట ప్రేమలో పడతారు. వారి ప్రేమ, సమాజపు ఒడిదుడుకుల మధ్య, పెల్లి కంటే ముందే…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ అటు హీరోగా ఇటు డైరెక్టర్ గా జోరు మీదున్నాడు. సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్న ధనుష్ హీరోగా కంటే కూడా దర్శకుడిగానే ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. అందులో భాగంగానే తన డైరెక్షన్ లో మేనల్లుడు పవీష్‌ను కోలీవుడ్ లో హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ లవ్ అండ్ రొమాంటిక్ మూవీ ‘నిలవుక్కు ఎన్మేల్ ఎన్నాడీ కోబం’ ను తెరకెక్కించాడు ధనుష్. ఈ సినిమాకు దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ వ్యవహరించాడు ధనుష్.…