Mosquitoes Prevention Trees: వానాకాలం వచ్చిందంటే చాలు ఇంటి చుట్టూ దోమలు తెగ తిరిగేస్తుంటాయి. దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫైడ్ లాంటివి ఈ సీజన్ లో చాలా త్వరగా వచ్చే్స్తూ ఉంటాయి. అయితే దోమల నుంచి తప్పించుకోవడానికి మనం చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. క్రీమ్‌లు, లోషన్‌లు, స్ప్రేలు, పొగబెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. ఆల్ అవుట్, మస్ కిటో కాయిల్ లాంటి చాలా వాటిని ఉపయోగిస్తూ ఉంటాం.…