అమ్మాయిలకు కొత్త బట్టలు, నగలు మాత్రమే కాదు కొత్త చెప్పులను కూడా కొంటుంటారు.. డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేలా కొంటారు.. అయితే కొత్త చెప్పులు వేసుకున్నప్పుడు అవి ఒక్కోసారి కరుస్తాయి.. అవి అలవాటయ్యే వరకు.. మన పాదాలకు రాసుకుంటాయి. దాంతో చిన్న గాయం లేదా దద్దుర్లు ఏర్పడతాయి. చెప్పులు కాళ్లను కరుస్తుంటే.. చాలా ఇబ్బందిగా ఉంటుంది, సౌకర్యవంతంగా నడవలేం కూడా. అంతేకాదు, కొన్ని సార్లు చెప్పులు వదులుగా ఉంటాయి. కొత్త చెప్పులు కరవకుండా, వదలైన చెప్పులు సౌకర్యవంతంగా వేసుకోవడానికి..…