Teachers Day 2024 Dr Sarvepalli Radhakrishnan: ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు గౌరవనీయ విద్యావేత్త, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి, భారతదేశ రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన ఓ పండితుడు, ఉపాధ్యాయుడు అలాగే ఓ తత్వవేత్త కూడా. 1962 నుండి భారతదేశం అంతటా పాఠశాలలు, ఉన్నత విద్యాసంస్థలు విద్యార్థులకు నేర్చుకోవడంలో సహాయపడటానికి కృషి చేసిన దేశంలోని ఉపాధ్యాయులందరికీ నివాళులర్పించడం ద్వారా ఈ…