సంక్రాంతి కానుకగా జనవరి 12న 'డాకు మహారాజ్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. భారీ అంచనాలతో థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రానికి మొదటి షో నుంచే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. బాలకృష్ణను దర్శకుడు బాబీ కొత్తగా చూపించారని, అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా సినిమాని రూపొందించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అంటున్నారు.
2022 లో థియేటర్స్ లో విడుదల అయిన ‘మసూద’ మూవీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే..ఈ మూవీలో యంగ్ హీరో తిరువీర్ బలగం ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. సీనియర్ హీరోయిన్ సంగీత ముఖ్య పాత్రలో నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అద్భుత విజయం సాధించింది. ఈ సినిమాకి కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. ఇదిలా ఉంటే ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ సినిమాకి ప్రీక్వెల్…
కాంతార సినిమా గత సంవత్సరం దేశవ్యాప్తంగా విడుదలయి సెన్సేషనల్ విజయం సాధించింది.. ఈ సినిమా విడుదలకు ముందు ఎలాంటి అంచనాలు కూడా లేవు. చిన్న సినిమాగా విడుదలై భారీ కలెక్షన్స్ తో ప్రభంజనం సృష్టించింది.. కథ,డైరెక్షన్, మ్యూజిక్ మరియు స్క్రీన్ ప్లే ఇలా అన్నీ ఎంతో పర్ఫెక్ట్ గా ఉండటంతో ఈ సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమాతో దర్శకుడు రిషబ్ షెట్టి రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లింది. అంచనాలకు మించి కాంతార సినిమా…