Diwali Accident : దీపావళి అంటే దీపాలు, పటాకుల పండుగ. ఈ రోజున ప్రజలు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకుంటారు. దీపావళికి పటాకులు పేల్చే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది.
ప్రస్తుతం చికిత్స చాలా ఖరీదైనదిగా మారింది. తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రమాదం సంభవించినప్పుడు.. మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన క్షణం నుంచి బిల్లు మీటర్ ప్రారంభమవుతుంది.