యాక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు… బుల్లితెర స్టార్ యాంకర్ కూడా మంచు లక్ష్మీ! ఇవాళ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది యాంకర్స్ కంటే ముందే టీవీలో సూపర్ షోస్ చేసి, గొప్ప వ్యాఖ్యాతగా మంచు లక్ష్మీ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఛాన్స్ ఇవ్వాలే కానీ తన సత్తా చాటుతూనే ఉన్నారామె. వివిధ ఛానెల్స్ లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు వాటి ద్వారా ఎంతో మందికి సాయం చేసిన గొప్ప మనసు మంచు లక్ష్మీ సొంతం. తాజాగా ఆహా…