తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది కార్తీక దీపం ఫేమ్ వంటలక్క. ప్రస్తుతం వంటలక్క అసలు పేరు.. దీప అలియాస్ ప్రేమి విశ్వనాథ్. అయితే.. బుల్లితెర అభిమానులు మాత్రం ఆమె అసలు పేరు కంటే.. వంటలక్క అంటేనే ఎక్కువగా గుర్తుపడతారు. అయితే తెలుగు నాట కార్తీక దీపం సీరియల్ ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికి తెలుసు.. ఇందులో దీప, కార్తీక్, మోనిత కార్యెక్టర్లకు ఫ్యాన్స్ బాగానే ఉన్నారు. Read Also: Ganja Seized: ట్రైన్…