Premgi Amaren About Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) నేడు రిలీజ్ అయింది. ది గోట్ రిలీజ్ సందర్భంగా కోలీవుడ్ నటుడు ప్రేమ్‌గీ అమరేన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తమిళనాడు సీఎం అవుతారని జోస్యం చెప్పారు. తన ఓటు విజయ్‌కే అని, వెయిట్ అండ్ సీ అని పేర్కొన్నారు. ప్రేమ్‌గీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
Actor Premgi Amaren Wedding: ప్రముఖ తమిళ కమెడియన్, గాయకుడు ప్రేమ్‌జీ అమరన్ 45 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. తన స్నేహితురాలైన ఇందును పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం (జూన్ 9) ఉదయం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ప్రేమ్‌జీ సోదరుడు, దర్శకుడు వెంకట్ ప్రభు.. హీరోలు జై, వైభవ్ సహా మరికొందరు ప్రేమ్‌జీ వివాహంలో సందడి చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ…