సినీ ఇండస్ట్రీలో మలయాళ సినిమాల ట్రెండ్ నడుస్తుంది.. మలయాళంలో చిన్న సినిమాగా విడుదలైన సినిమాలన్ని భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. తెలుగు డబ్ అవుతూ ఇక్కడ కూడా సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రేమలు సినిమా తెలుగు వర్షన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుంది.. కలెక్షన్స్ సునామి సృష్టిస్తుంది.. పది రోజులకు ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.. తక్కువ బడ్జెట్ లో హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకేక్కింది.. కేరళ నుంచి సాఫ్ట్ వేర్…
యూత్‌ఫుల్ క్రేజీ లవ్‌స్టోరీగా వచ్చిన ప్రేమలు మూవీ మలయాళంలో ఏకంగా వంద కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.. థియేటర్లలో రిలీజై నెల రోజులు దాటినా మలయాళంలో ఈ మూవీ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి గిరీష్ ఏడీ దర్శకత్వం వహించాడు. నస్లీన్ మరియు మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించారు. థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ మూవీ త్వరలో ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.ప్రేమలు మూవీ డిజిటల్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్…
Mamitha Baiju: అందం, అభినయం ఉన్న హీరోయిన్స్ కు టాలీవుడ్ లో కొదువేమి లేదు. అయితే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు.. మొదటి సినిమాతోనే హిట్ అందుకొని.. మనసును కొల్లగొట్టిన హీరోయిన్స్ కు ఎప్పుడు ప్రత్యేక స్థానం ఉంటుంది. హీరోయిన్ అన్నాకా సినిమాలో పాత్రను బట్టి.. గ్లామర్ ఒలకబోయడం, చిన్నచిన్న బట్టలు వేసుకోవడం సాధారణమే. కానీ, చాలామంది హీరోయిన్స్ బయట కూడా అలాగే కనిపిస్తారు. ఫ్యాషన్ రంగం కాబట్టి.. అలా ఉండడంలో తప్పు…
Mahesh Babu Review on Premalu Telugu Movie: ఈ ఏడాది మలయాళంలో హిట్ అయిన సినిమాలలో ‘ప్రేమలు’ ఒకటి. కొత్తతరం ప్రేమకథ, హైదరాబాద్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. మలయాళ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ప్రేమలు.. తెలుగులో అదే పేరుతో అనువాదమై గత శుక్రవారం (మార్చి 8) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమలుకి తెలుగులో కూడా భారీ స్పందన వస్తుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కి ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ సెలబ్రెటీలు కూడా ఫిదా అవుతున్నారు. తాజాగా ప్రేమలు సినిమా…
Mamitha Baiju: మలయాళ సినిమా ప్రేమలు చిత్రంతో అందరి మనసులను దోచుకున్న చిన్నది మమిత బైజు. ఇక ఈ భామ త్వరలోనే తెలుగులో కూడా అడుగుపెడుతుంది. అదేనండీ ప్రేమలు అదే పేరుతో మార్చి 8 న రిలీజ్ అవుతున్న విషయం తెల్సిందే. ఇక మమిత ఇటీవల డైరెక్టర్ బాలాపై కొన్ని ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే.
February Malayalam Movies are Back to Back Blockbusters: టాలీవుడ్ లో సంక్రాంతి తర్వాత పెద్ద సినిమాల సందడి తగ్గింది. తమిళ్ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది.దానికి తగ్గట్టే ఫిబ్రవరి అంటే అన్ సీజన్ కావడంతో ఈ టైం లో హిట్ కొట్టే సినిమాలు చాలా తక్కువ. అయితే ఇదే సీజన్లో వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇస్తోంది మల్లూవుడ్. నాలుగు వారాల్లో నాలుగు సూపర్ హిట్ సినిమాలని ఆడియన్స్ కి అందించింది. ఈ ఫిబ్రవరిలో…
SS Karthikeya Dubbing Malayala Premalu : మలయాళ సినిమాల మీద తెలుగు వారు ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాలను తెలుగులో కూడా డబ్ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలను కొంతమంది సినీ ప్రేమికులు అదే భాషలో చూసేస్తున్నారు. ఇక థియేటర్స్ లో వర్కౌట్ అవుద్ది అనుకుంటే దాన్ని డబ్ చేసి రిలీజ్ చేసేందుకు తెలుగులో బడా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఇక అలా కాదనుకుంటే…
February Films of Malayalam Became Super hits: ఓటీటీ పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు అలవాటయ్యారు. ఇప్పుడు మలయాళ సినిమాలను సైతం హైదరాబాద్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య సిటీలలో రిలీజ్ చేసేందుకు మలయాళం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి టాక్ బావుందంటే తెలుగు ప్రేక్షకులు సైతం సబ్ టైటిల్స్ తో ఆ సినిమా చూసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అయితే ఇప్పుడు ఆసక్తికరమైన విషయం…