Mamitha Baiju: కొందరు డైరెక్టర్లకు పర్ఫెక్షన్ అనేది చాలా ముఖ్యం. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా వారు తిట్టడంతో ఆగరు.. నటీనటులని కూడా చూడకుండా చేయెత్తుతారు. తెలుగులో డైరెక్టర్ తేజ.. తన దర్శకత్వంలో నటించిన హీరో హీరోయిన్లందరిని కొట్టినవాడే. ఇప్పుడు ఆయన స్కూల్ నుంచి వచ్చిన హీరోలందరూ స్టార్లుగా మారారు.