'ప్రేమకావాలి'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ విజయవంతంగా పుష్కరాకాలం పూర్తి చేశాడు. తాజాగా అతను నటించిన వెబ్ సీరిస్ 'పులి మేక' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 'సి.ఎస్.ఐ. సనాతన్' మూవీ మార్చి 10న విడుదల కాబోతోంది.
‘ప్రేమ కావాలి’ చిత్రం ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన ఇషా చావ్లా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎందుకంటే నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన ఆమె ‘శ్రీమన్నారాయణ’ చిత్రంలో నటించింది. అలాగే ‘పూలరంగడు’, ‘Mr పెళ్ళి కొడుకు’, జంప్ జిలాని, విరాట్, రంభ ఊర్వశి మేనక వంటి అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను మెప్పించ