ప్రతి ఒక ఇండస్ట్రీలో ఫేమస్ జంట అని ఒకటి ఉంటుంది. ఈ హీరో హీరోయిన్లు కలిసి నటిస్తున్నారు అంటే మూవీ కచ్చితంగా హిట్ అయ్యేది. ఇప్పుడు కొత్త దనం కోసం కొత్త హీరోయిన్ లను తీసుకుంటున్నారు కానీ. అప్పట్లో మాత్రం ఒక జంట హిట్ అయింది అంటే రిపిటేడ్‌గా వారు సినిమాలు తీస్తూనే ఉండేవారు. హీరో హీరోయిన్ అని మాత్రమే కాదు.. దర్శకుడు- హీరో, నిర్మాత- హీరో, హీరో- హీరోయిన్ ఇలా కాంబినేషన్‌లో చాలా రకాలు ఉన్నాయి.…
సాధారణంగా వెండితెరపై కనిపించే నటీనటులు రియల్ కాదు.. కానీ వారు రియల్ గా జంట ఎలా ఉండాలో చూపిస్తారు.. ఒక హీరోహీరోయిన్ మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ వర్క్ అవుట్ అయితే ప్రేక్షకులు వారే రియల్ కపుల్ అన్నట్లు చూస్తారు. అలాంటివారు ఎన్నిసార్లు వెండితెరపై కనిపించినా బోర్ ఫీలవ్వరు. అయితే ఒకే హీరో ఒకే హీరోయిన్ తో పనిచేయాలంటే ఎంతో కష్టం అంటారు కొందరు.. మరికొందరు ఒకసారి పనిచేసాకా రెండో సరి ఆ బెరుకు పోతుంది.. ఫ్రీగా పనిచేసుకోవచ్చు…