Preity Zinta: ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ కింగ్స్ (PBKS) విజయం సాధించి ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ గెలుపు వెనుక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత ప్రదర్శన ప్రధాన కారణం. 41 బంతుల్లో 8 సిక్స్‌లు, 5 ఫోర్లతో 87 పరుగులు చేసి అజేయంగా నిలిచిన అయ్యర్, జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా అభిమానుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. జట్టు ఇన్నింగ్స్ ప్రారంభంలో తడబడ్డ శ్రేయస్ అయ్యర్, నేహాల్ వాధేరా…