హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంచనాలకు తగ్గట్లుగా మంచి టాక్ తో దూసుకుపోతోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈవెంట్స్‌ను విష్ణు ఎంతో ప్లాన్‌తో నిర్వహిస్తున్నారు. కానీ ఈ జోరులో కనిపించని ఒక ముఖం ఉంది అంటే, అది హీరోయిన్ ప్రీతి ముకుందన్. ‘కన్నప్ప’ సినిమాలో కీలకమైన పాత్రలో నటించిన ప్రీతి.. ప్రమోషన్లకు పూర్తిగా దూరంగా ఉండిపోయింది. ఉత్తర భారతంలో కాదు, దక్షిణ భారతం లో కూడా…