తెలుగులో ఓం భీమ్ బుష్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ప్రీతి ముకుందన్ తర్వాత పెద్దగా సినిమాలు సైన్ చేయలేదు. ఆమె ‘కన్నప్ప’ నెమలి అనే పాత్ర మీద చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, తనకు చాలా ప్లస్ అవుతుందని ఆమె భావించింది. Also Read:Lokesh Kanagaraj: అందుకే పూజా హెగ్డే’కి ఆ పేరు! నిజానికి ఈ సినిమాలో పర్ఫామెన్స్‌తో పాటు గ్లామర్ విషయంలో కూడా ఆమె ఏమాత్రం వెనక్కి…
‘ఓం భీమ్ బుష్’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన నటి ప్రీతి ముకుందన్, తాజాగా ‘కన్నప్ప’ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తన అవకాశాలపై దృష్టి పెట్టి, మంచి కథల కోసం వెతుకుతోంది. తన పాత్రల ద్వారా కొత్త కోణాలు చూపించాలనేది ఆమె లక్ష్యం. ఇండస్ట్రీలో నటిగా నిలదొక్కుకోవాలంటే క్రమశిక్షణ, పట్టుదల తప్పనిసరి అని ఆమె చెబుతోంది. అయితే కన్నప్ప చిత్రంలో ఆమె పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించడం విశేషం. తాజాగా ప్రీతి ఒక ఇంటర్వ్యూలో…