Home
Pregnant
Pregnant News
-
Anu Beniwal: శెభాష్ ఐపీఎస్.. రన్నింగ్‌తో సత్తా చాటిన 9 నెలల నిండు చూలాలి
ఆమె ఐపీఎస్ ఆఫీసర్. పైగా 9 నెలల నిండు గర్భిణీ. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇలాంటి సమయంలో తన కర్తవ్యాన్ని మరిచిపోలేదు. నిండు చూలాలిగా ఉన్న మధ్యప్రదేశ్‌లోని ఏఎస్పీ అను బెనివాల్ ‘‘రన్ ఫర్ సైబర్ సేఫ్టీ’’ పాల్గొని ఫిట్నెస్తో పాటు అంకితభావాన్ని నిరూపించుకున్నారు. -
Sonika Yadav: 7 నెలల గర్భవతి.. వెయిట్ లిఫ్టింగ్ లో 145 కేజీల బరువు ఎత్తి మెడల్ సాధించిన కానిస్టేబుల్
సంకల్ప బలముంటే అసాధ్యాలను సుసాధ్యం చేయొచ్చంటుంటారు. గర్భం ధరించిన మహిళలు ఏమీ చేయలేరనే భావనలను తలక్రిందులు చేస్తూ, ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ అందరినీ ఆశ్చర్యపరిచింది. 7 నెలల గర్భిణిగా ఉండి, 145 కిలోల బరువును ఎత్తి వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మెడల్ గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ 2025-26లో ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ సోనికా యాదవ్ ప్లాట్‌ఫామ్‌పైకి అడుగుపెట్టినప్పుడు, ఆమె చరిత్ర సృష్టించబోతోందని ఎవరూ ఊహించి ఉండరు. Also Read:Declared Dead… -
Siddipet: పెళ్లైన 13 రోజులకే గర్భం దాల్చిన యువతి.. భర్త నిలదీయడంతో.. సినిమా రేంజ్ ట్విస్ట్
సిద్దిపేట జిల్లా ములుగులో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన 13 రోజులకే ఓ యువతి గర్భం దాల్చింది. భర్త నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఘటనలో సినిమా రేంజ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ యువతికి పెళ్లికి ముందే ఉదయ్ కిరణ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: Andhra Pradesh : ఏపీలో… -
Cheating: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. మైనర్ బాలికను గర్భవతిని చేసి.. చివరకు
కరీంనగర్ జిల్లాలో ప్రేమ, పెళ్లి పేరుతో మైనర్ బాలికను మోసం చేసిన ఘటన కలకలం రేపింది. వీణవంక మండలానికి చెందిన మైనర్ బాలికను రెడ్డిపల్లి గ్రామానికి చెందిన కురిమిండ్ల శ్రీనివాస్ (32) పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోమని అడిగితే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆదివారం ఉదయం బాలిక కుటుంబ సభ్యులు వీణవంక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతి చేసిన… -
Karimnagar: ఏడు నెలల గర్భిణీ పై దారుణం.. అసలు ఏం జరిగిందంటే?
కరీంనగర్ జిల్లా లో దారుణ హత్య జరిగింది. ఏడు నెలల గర్భిణీ నీ గొంతు కోసి హత్య చేశారు దుండగులు. అయితే హత్యకు ఆస్తి తగాదాలే కారణమని కొడుకే సవతి తల్లి నీ హతమార్చారని స్థానికులు అంటున్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు – రేణుక కు ఇద్దరు కుమారులు. అయితే రాములు గత ఏడు సంవత్సరాల క్రితం చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమల అనే మరో… -
Surat: 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భవతిని చేసిన 13 ఏళ్ల విద్యార్థి..
గుజరాత్‌లోని సూరత్‌లో ఓ వింత కేసు బయటకు వచ్చింది. 13 ఏళ్ల విద్యార్థి 23 ఏళ్ల మహిళా టీచర్‌ను గర్భావతిని చేశాడని ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక పోక్సో కోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. అయితే.. సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్వహిస్తున్న SMIMER ఆసుపత్రిలోనే ఆ మహిళ గర్భస్రావం చేయాలని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. అలాగే డీఎన్ఏ పరీక్ష కోసం పిండాన్ని సురక్షితంగా ఉంచాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఆ లేడీ టీచర్ 22 వారాల… -
UP: ప్రియుడి వల్ల ఇద్దరు పిల్లలకు తల్లైన వివాహిత.. మూడోసారి గర్భం.. భర్త ఎలా గుర్తించాడంటే..
ఓ వివాహిత తన ప్రియుడి వల్ల మూడోసారి గర్భం దాల్చిన ఉదంతం ఉత్తరప్రదేశ్‌లోని మహరాజ్‌గంజ్‌లో వెలుగుచూసింది. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. ఈ విషయం ఆ మహిళ భర్తకు కూడా తెలియదు. భర్త లేకపోవడంతో ఆ మహిళ మూడోసారి గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇద్దరు పిల్లల తల్లి, ఏడు నెలల గర్భిణి భర్తను వదిలేసి గుడిలో ప్రియుడితో పెళ్లి చేసుకుంది. -
Tirupati Crime: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసి మోసం..!
తిరుపతిలో మరో మైనర్ బాలిక.. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమని వ్యక్తి మాటల్లో పడి సర్వం అర్పించింది.. చివరకు ప్రాణాలతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడే పరిస్థితి వచ్చింది.. -
Cyber Fraud: అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు..! ట్విస్ట్ ఏంటంటే..?
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ దుండగులు వివిధ మార్గాల్లో ప్రజలను ట్రాప్ చేస్తున్నారు. మౌయిమా ప్రాంతంలో కొత్త కేసు వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఫేస్బుక్లో ఒక వినియోగదారు.. ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షల జీతంతో ఉద్యోగం ఇస్తానని తెలిపాడు. ఈ ఆఫర్ చూసి ఓ యువకుడు ట్రాప్‌లో పడ్డాడు. -
Preity Zinta : నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా.. షారుక్ ఖాన్ కామెంట్స్ కు బిత్తరపోయిన ప్రీతి జింటా
Preity Zinta : బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, నటి ప్రీతీ జింటా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వారిద్దరూ బయట కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే
తాజావార్తలు
-
Nayanthara: హీరోలకే సాధ్యమైన చోట నయనతార సరికొత్త చరిత్ర.. రెజీనా కామెంట్స్ వైరల్!
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Software Jobs: ఉద్యోగంలో ఉంటే గ్రోత్ లేదు, మానేస్తే జాబ్ దొరకదు.. అగమ్యగోచరంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు..
-
Jayammu Nishchayammu Raa: బాలయ్యకు కూడా ఆ ఒక్కరంటే గజగజ.. అసలు సీక్రెట్ లీక్ చేసిన నారా లోకేశ్!
-
Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ డైలాగులు గూస్బంప్స్ తెప్పిస్తాయి
ట్రెండింగ్
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!