Chaitra Rai : సీరియల్స్ తో తెలుగు నాట బాగా పాపులర్ అయింది చైత్ర రాయ్. ఇటు సినిమాల్లో కూడా రాణించింది. ఆమె తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొన్ని రోజులుగా ఆమె రెండో సారి ప్రెగ్నెంట్ అయిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దానిని ఆమె తాజాగా కన్ఫర్మ్ చేసేసింది. బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నేను రెండో సారి ప్రెగ్నెంట్ అయ్యాను. కానీ ఈ విషయాన్ని ఇన్ని…
కియారా అద్వానీ – సిద్ధార్థ్ మల్హోత్రా ఇంటికి ఒక చిన్న అతిథి రాబోతున్నాడు. అదేనండీ వీరిద్దరూ మరో జీవికి ప్రాణం పొయనున్నారు. ఈ శుభవార్తను ఈ జంట తమ అభిమానులతో పంచుకున్నారు. వివాహం జరిగి రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత, కియారా అద్వానీ తాను తల్లి కాబోతున్నట్లు అభిమానులతో శుభవార్త పంచుకుంది. కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు. అందులో ‘మన జీవితంలో అత్యంత అందమైన బహుమతి రాబోతోంది’ అని రాసుకొచ్చింది.…