Home
Pregnancy Care
Pregnancy Care News
-
Pregnancy: గర్భిణులకు “కాస్మెటిక్స్” ముప్పు.. కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Pregnancy: మహిళకు గర్భధారణ సమయంలో సౌందర్య సాధనాలు ప్రమాదం తెస్తున్నాయని లేటెస్ట్ సర్వే వెల్లడించింది. కాస్మెటిక్స్, ప్లాస్టిక్ ఉత్పత్తులు, కొన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వినియోగంపై ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూఢిల్లీ నిర్వహించిన తాజా అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఉత్పత్తుల్లో ఉండే కొన్ని రసాయనాలు గర్భిణుల శరీరంలో పెరుగుతున్నాయని, అవి తల్లి గర్భంలో శిశువు ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావం చూపించే అవకాశం ఉందని హెచ్చరించింది. 641 మంది ఆరోగ్యవంతమైన… -
Pregnancy Care : లక్షణాలు లేకున్నా ప్రమాదమే.. గర్భధారణలో ఈ టెస్ట్ తప్పనిసరి!
Pregnancy Care : గర్భధారణ సమయంలో కాబోయే తల్లులు సాధారణంగా మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి, , కడుపులోని శిశువు ఎదుగుదలపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. అయితే, వీటన్నింటి మధ్య చాలామంది ఒక సాధారణ వైద్య పరీక్షను పెద్దగా పట్టించుకోరు. చేయడానికి కేవలం రెండు నిమిషాలు కూడా పట్టని ఆ పరీక్షే.. “రక్తపోటు (బీపీ) పరీక్ష”. చాలా సందర్భాలలో అధిక రక్తపోటు ఉన్నప్పటికీ ఎలాంటి శారీరక అసౌకర్యం లేదా స్పష్టమైన లక్షణాలు కనిపించవు. అందుకే మహిళలు దీన్ని… -
Normal Delivery Benefits : నార్మల్ డెలివరీ సీక్రెట్స్.. తల్లికి, బిడ్డకు కలిగే టాప్ ప్రయోజనాలు ఇవే!
ప్రస్తుత కాలంలో సిజేరియన్లు పెరుగుతున్నప్పటికీ, ప్రకృతి సిద్ధంగా జరిగే నార్మల్ డెలివరీనే తల్లికి, బిడ్డకు శ్రీరామరక్ష అని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రసవ వేదన అనేది ఒక మధురమైన అనుభూతి మాత్రమే కాదు, అది బిడ్డ ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు పునాది కూడా. సిజేరియన్ (ఆపరేషన్) తో పోలిస్తే నార్మల్ డెలివరీ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే, ప్రతి గర్భిణీ దీనికే ప్రాధాన్యత ఇస్తారు. తల్లి ఆరోగ్యంగా కోలుకోవడం నుండి, బిడ్డలో రోగనిరోధక శక్తి పెరగడం వరకు నార్మల్… -
Pregnancy Super Foods: నవ మాసాల ప్రయాణంలో.. బిడ్డ మేధస్సుకి, ఆరోగ్యానికి బలమైన 9 ఆహార పదార్థాలు!
గర్భధారణ అనేది కేవలం ఒక శారీరక మార్పు మాత్రమే కాదు, అది ఒక కొత్త ప్రాణానికి రూపం పోసే అద్భుత ప్రక్రియ. ఈ తొమ్మిది నెలల కాలంలో తల్లి తీసుకునే ఆహారం, బిడ్డ ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా బిడ్డ మెదడు వికాసం (IQ), కంటి చూపు, ఎముకల పుష్టి మరియు రోగనిరోధక శక్తి అన్నీ కూడా తల్లి పాటించే డైట్ మీదే ఆధారపడి ఉంటాయి. గర్భస్థ శిశువు తనకి కావలసిన ప్రతి పోషకాన్ని తల్లి… -
Normal Delivery: నార్మల్ డెలివరీ కావాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి!
Normal Delivery: నేడు ఎంతో మంది గర్భిణీలు నార్మల్ డెలివరీ కావడం చాలా కష్టంగా మారింది. అయితే, దీనికి వైద్యపరమైన కారణాలు ఉండొచ్చు. అయితే ఈ విషయంలో నార్మల్ డెలివరీకీ మద్దతు ఇచ్చే డాక్టర్‌ను కనుగొనడం చాలా అవసరం. ఒకవేళ డాక్టర్‌కు మీరు ఎంచుకున్న డెలివరీ పద్ధతిపై నమ్మకం లేకపోతే, మీకు పూర్తిగా సహకారం లభించకపోవచ్చు. అందుకే, మొదటి అడుగు ఓ మంచి సపోర్టివ్ డాక్టర్‌ను ఎంచుకోవడం మంచిది. ఇకపోతే, నార్మల్ డెలివరీ కావటానికి కొన్ని చిట్కాలు… -
Pregnancy Time: గర్భధారణ సమయంలో ఈ పండ్లు తింటున్నారా? తల్లి, బిడ్డలిద్దరికి డేంజరే!
Pregnancy Time: గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డలిద్దరికి ఆరోగ్యకరమైన ఆహారం అత్యంత ముఖ్యమైంది. కొన్ని పండ్లు సాధారణంగా ఆరోగ్యకరమైనవిగా పరిగణించబడినా గర్భిణీ స్త్రీలు వాటిని తీసుకుంటే అవి హానికరంగా మారవచ్చు. ఈ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం ఎంతో జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే, కొన్ని పండ్లు గర్భిణీ స్త్రీల ఆరోగ్యాన్ని, బిడ్డ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగలవు. ఇప్పుడు అలాంటి పండ్లి ఏంటో ఒకసారి తెలుసుకుందామా.. Also Read: Venkatesh Prasad: టాప్-5 భారతీయ క్రికెటర్లలలో కోహ్లీ, రోహిత్, ధోనిలకు… -
Pregnant Women Precautions: పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే గర్భధారణ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Pregnant Women Precautions: అమ్మ కావడం అనేది ఎంతో అందమైన అనుభూతి. ప్రతి మహిళ తన జీవితంలో ఈ అద్భుతమైన క్షణాన్ని అనుభవించాలనుకుంటుంది. అయితే, గర్భవతిగా ఉండేటప్పుడు మహిళలు అనేక అనుభవాలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మహిళలు శారీరక, మానసిక మార్పులను అనుభవిస్తారు. అయితే, ఈ సమయం కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఆమె భవిష్యత్ శిశువు గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. శిశువు ఆరోగ్యకరంగా ఉండేందుకు గర్భవతిగా ఉన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..