హాలీవుడ్ అంటేనే సీక్వెల్స్ మయం! ‘ప్రిడేటర్’ ఇందుకు మినహాయింపు కాదు. 2018లో వచ్చిన ‘ద ప్రిడేటర్’ వరుసలో నాలుగోది. ప్రస్తుతం 5వ ఇన్ స్టాల్మెంట్ కు కసరత్తులు జరుగుతున్నాయి. ‘ప్రిడేటర్ 5’లో కీ రోల్ ప్లే చేయనున్న యాక్టర్ పేరు కూడా బయటకు రావటంతో ఒక్కసారిగా అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ముఖ్యంగా, ‘ప్రిడేటర్’ సిరీస్ ని క్లోజ్ గా ఫాలో అయ్యే యాక్షన్ లవ్వర్స్ కి!‘ప్రిడేటర్ 5’లో ప్రధాన పాత్ర హీరోది కాదట! హీరోయినే ‘ప్రిడేటర్’…