పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సినిమా సలార్.. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఓటీటిలో కూడా విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్ ను అందుకుంది. ఇక టీవీ లో ప్రసారం అయ్యేందుకు రెడీ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్య