రొయ్యలను కూడా ఎక్కువగా తింటారు.. చేపల కన్నా కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటున్నారు.. రొయ్యలతో రకరకాల వంటలను చేసుకోవచ్చు.. వేపుళ్ళు, కూరలు, పచ్చళ్ళు కూడా పెడతారు.. ఏది పెట్టినా ఎలా చేసిన టేస్ట్ లో కాంప్రమైజ్ అయ్యేది లేదు..రొయ్యలతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రొయ్యల బిర్యానీ కూడా ఒకటి. రొయ్యల బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే రొయ్యల బిర్యానీ రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయాలంటే…