నాలుగు దశాబ్దాలకు పైగా దక్షిణాది భాషా చిత్రాలలో నటిస్తున్నాడు ప్రతాప్ పోతన్. పాత్రను ఆకళింపు చేసుకుని తనదైన బాణీలో దానిని తెర మీద ప్రెజెంట్ చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఇప్పటికీ ప్రతాప్ పోతన్ ను అభిమానించే ప్రేక్షకులు ఉన్నారు. నాలుగేళ్ల క్రితంతో సచిన్ జోషి ‘వీడెవడు’ చిత్రంలో నటించిన ప్రతాప్ పోతన్ మరోసారి తెలుగు సినిమా ‘గ్రే’లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాను రాజ్…