తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు దేవకట్టా ప్రత్యేకమైనా గుర్తింపు సంపాదించుకున్నారు.దేవ కట్ట వెన్నెల సినిమా తో సినీ పరిశ్రమకి పరిచయం అయ్యాడు. వెన్నెల సినిమా మంచి విజయం సాధించింది..వెన్నెల సినిమా తరువాత ఈయన హీరో శర్వానంద్, సాయికుమార్ కాంబినేషన్ లో ప్రస్థానం అనే సినిమాను తెరకెక్కించాడు.ప్రస్థానం సినిమా అద్భుతమైన విజయం సాధించింది.ఈ సినిమా లో నటుడు సాయికుమార్ చెప్పే డైలాగ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి.ప్రస్థానం సినిమా తో ఆయనకి చాలా అవార్డ్ లు కూడా వచ్చాయి.ఈ సినిమా…